Polling was underway on Monday in the crucial by-election to Huzurnagar Assembly constituency in Suryapet district of Telangana where the ruling TRS, Congress, TDP and BJP are locked in a multi-cornered contest.According to official sources, 13.44 per cent votes were polled till 9 am. No incidents were reported so far, the sources added.
#huzurnagarbypoll
#trs
#congress
#Saidireddy
#chavakiranmayi
#padmavathireddy
#uttamkumarreddy
#kcr
#rtcsamme

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి మూడు గంటల్లో దాదాపు 15 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ను నిలిపివేసి... అధికారులు ఈవీఎంలను సరిచేస్తున్నారు. ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన ఈ ఉప ఎన్నిక పోలింగ్ సరళిని పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు.